Statistics
We have 1606 registered users
The newest registered user is DATLA JESWANTH VARMA

Our users have posted a total of 1271 messages in 192 subjects

vantalu - bangala bow bow. tayari...

Go down

vantalu - bangala bow bow. tayari...

Post by RAMAKRISHNAMRAJU on Thu Oct 01, 2009 3:48 pm

కావలసిన పదార్ధాలు:
కోడిగుడ్లు 4
బంగాలా దుంపలు మీడియం సైజుది ఒకటి.
నూనె తగినంత.
కారం నాలుక చర్రుమనిపించేంత.
ఉప్పు తగినంత
పోపుగింజలు తగినంత.
తయారు చేయు విధానం:
ముందుగా బంగాళా దుంప చెక్కు తీసి, దాన్ని పలుచగా, చిన్న ముక్కలుగా
చేసుకోవాలి. బాణాలిలో బంగాళా దుంపలకు సరిపడినంత నూనె వెసి, మొదట
పోపుగింజలు వేయించాలి. తరువాత, బంగాళా దుంపలు అందులో వేసి బాగా వేయించాలి.
(ముందుగా ఉడికించి తరువాతైనా వేయించొచ్చు, కాకపోతే అప్పుడు అంతగా
వేయించవలసిన అవసరం వుండదు). బాగా వేగాయన్న నమ్మకం కుదిరిన తరువాత, గుడ్లను
కొట్టి అందులో పోయాలి. ఇప్పుడు గరిటతో తిప్పుతూ ఉప్పూ కారం వేయాలి, ఇలా ఒక
రెండు మూడు నిమిషాలు గరిటతో కలియబెట్టి దించేయాలి. అంతే, వేడి వేడి బంగాళా
బౌ బౌ రెడీ.

హెచ్చరిక:
తిన్న తరువాత కడుపులో
తిప్పడం కానీ, ఇంకా ఏవైనా సైడు కానీ వస్తే మాత్రం నన్ను తిట్టుకోకండి. ఇది
సరదా వంట, సరదాగానే తీసుకోండి. ఇంకోసారి మా ఘుమ-ఘుమలు శీర్షికలో మరో కొత్త
వంటకంతో కలుస్తాను అంతవరకు ఒక షార్ట్ బ్రేక్.
P.S: ఇదే పద్దతిలో మీరు కాకరకాయ కావ్-కావ్ కూడా తయారు చేయొచ్చు. ఇట్లు,
నాని గాడు..

for more comedy on: http://nanigadu.tk
avatar
RAMAKRISHNAMRAJU
Moderator
Moderator

Surname : Champati
Gotram : Dhanumjaya
Male
Age : 31
Number of posts : 92
Job/hobbies : Designer/hobbies ante chala unnai navol chaduvutaa.. novala & stories rastaa.... (telugu & tamil lo) inka chinnapillalato aadokovadam ante chala chala istam, friends tho chating..........
Relationship Status : Single
Points :
0 / 1000 / 100

Reputation : 0
Registration date : 2009-07-01

View user profile http://telugukshatriyaas.blogspot.com

Back to top Go down

Re: vantalu - bangala bow bow. tayari...

Post by A R K SATYANARAYANA RAJU on Mon Dec 14, 2009 10:15 pm

me vantalu bagunnavi kadupulo eemi teda raledu.

A R K SATYANARAYANA RAJU

Surname : Alluri
Gotram : Vasista
Male
Age : 32
Number of posts : 1
Relationship Status : Single
Points :
0 / 1000 / 100

Reputation : 0
Registration date : 2009-08-09

View user profile

Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum