Kshatriyas Youth Force
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.
Statistics
We have 1606 registered users
The newest registered user is DATLA JESWANTH VARMA

Our users have posted a total of 1271 messages in 192 subjects

telugu comedy

Go down

telugu comedy Empty telugu comedy

Post by RAMAKRISHNAMRAJU Fri Jan 01, 2010 5:57 pm

నిద్ర


"డాక్టర్ గారూ... ఈ మధ్య సరిగా నిద్ర పట్టడం లేదు. మంచి
మందులేమైనా..." అడిగాడు శ్రీధర్.
"చూడండి.. నిద్ర
పట్టడానికి మంచి వాతావరణం అవసరం. చక్కని మెత్తటి పరుపు, ఎత్తైన దిండ్లు,
సుగంధభరితమైన్ అగరుబత్తి పొగలు, నీలంరంగు కాంతి బల్బు, కిటికీలకు మంచి
కర్టెన్లు వేసుకుంటే నిద్ర దానంతట అదే వస్తుంది" చెప్పాడు డాక్టర్.
"
కానీ ఆఫీసులో ఇన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడానికి వీలు కాదేమో
డాక్టర్..."సందేహం వెలిబుచ్చాడు శ్రీధర్.


అచ్చు


"పాతికేళ్ళ నుంచీ కవితలు రాస్తున్నానన్నారు కదా. ఇప్పటికి ఎన్ని
కవితలు అచ్చు అయ్యాయి" అడిగాడు మురళి.


"ఓ!
ఇన్ని!" తల వెంట్రుకలను చూపిస్తూ చెప్పడు కావ్యారావు.


"ఓహో
అలాగా... రెండా?" అన్నాడు మురళి.




వంశ
పారంపర్యం


"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు.
వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్."అమ్మయ్య...
బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.
RAMAKRISHNAMRAJU
RAMAKRISHNAMRAJU
Moderator
Moderator

Surname : Champati
Gotram : Dhanumjaya
Male
Age : 37
Number of posts : 92
Job/hobbies : Designer/hobbies ante chala unnai navol chaduvutaa.. novala & stories rastaa.... (telugu & tamil lo) inka chinnapillalato aadokovadam ante chala chala istam, friends tho chating..........
Relationship Status : Single
Points :
telugu comedy Left_bar_bleue0 / 1000 / 100telugu comedy Right_bar_bleue

Reputation : 0
Registration date : 2009-07-01

http://telugukshatriyaas.blogspot.com

Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum